పాత నేరస్థులకు కౌన్సిలింగ్

పాత నేరస్థులకు కౌన్సిలింగ్

KDP: పాత నేరస్తులకు ప్రొద్దుటూరు 3 టౌన్ సీఐ వేణుగోపాల్ ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత అలవాట్లను పూర్తిగా వదిలిపెట్టి గొడవలకు దూరంగా ఉండాలని సీఐ వారిని హెచ్చరించారు. 59 మంది అనుమానితులు, 49 మంది రౌడీ షీటర్లు, ముగ్గురు డెకాయిట్ సీట్లు కలిగిన వారు స్టేషన్ పరిధిలో ఉన్నారని, వారందరినీ పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు.