షాద్‌నగర్‌లో 20న జాగృతి జనం బాట
RR: SDNRలో ఈనెల 20న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో జాగృతి జనంబాట కార్యక్రమం జరగనుందని నియోజకవర్గ జాగృతి ఇంఛార్జ్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. షాద్ నగర్, జేపీ దర్గా, తొమ్మిదిరేకుల, కేశంపేట ప్రాంతాల్లో నిర్వహించబడుతుందని, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.