VIDEO: 'అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి'
ELR: ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం చేయి చేయి కలుపుదాం-అమరావతి నిర్మిద్దాం కార్యక్రమాన్ని ఎంపీడీవో యద్దనపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. చిన్నతనంలోనే అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి రాజధానికి తన వంతుగా సాయం అందించడమే కాకుండా, అందరిని భాగస్వాములు చేయడం అభినందనీయమన్నారు.