VIDEO: వైద్యశాల ముందు శానిటేషన్ వర్కర్స్ ధర్నా

VIDEO: వైద్యశాల ముందు శానిటేషన్ వర్కర్స్ ధర్నా

ప్రకాశం: జిల్లా యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ సోమవారం వైద్యశాల ముందు ధర్నా చేపట్టారు. తమకు గత ఏడు నెలల నుంచి బకాయి ఉన్న జీతాలు చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. శానిటేషన్ వర్కర్ వైద్యశాలలో శానిటేషన్ వర్క్ నిలిపి వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.