VIDEO: 'మతాలకతీతంగా జరుపుకునేదే హోలీ పండుగ'

VIDEO: 'మతాలకతీతంగా జరుపుకునేదే హోలీ పండుగ'

SKLM: మతాలకతీతంగా జరుపుకునేది హోలీ పండుగని శ్రీకాకుళం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ డి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద హోలీ పండుగ వేడుకలు నిర్వహించారు. దేశంలో జాతి సమైక్యతకు వివిధ భాషల వారు జరుపుకునే ప్రత్యేక పండగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.