VIDEO:'శ్రీరాముని జీవితం ధర్మానికి ప్రతిరూపం'

VIDEO:'శ్రీరాముని జీవితం ధర్మానికి ప్రతిరూపం'

KKD: శ్రీరాముని జీవితం ధర్మానికి ప్రతిరూపమని ఆ ధర్మాన్ని ఆచరించడమే నిజమైన ఆత్మ సాధన అని బ్రహ్మద్యాన్ సత్సంగ్ నాయకులు మణికంఠ అన్నారు. అమలాపురంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యం, న్యాయం, కర్తవ్యబద్దతతో నిలిచిన శ్రీరాముడు ఆదర్శ భగవంతుని సాన్నిధ్యాన్ని పొందాడన్నారు. ఉన్నంతలో దానం, ఉన్నంత వరకూ ద్యానం చేస్తూ జీవించడమే శ్రీరాముడు చూపిన సనాతన మార్గమని పేర్కొన్నారు.