వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

Akp: వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. వారందరికీ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలోకి చేరిన వారిలో చోడపల్లి సర్పంచ్ భాను, పలువురు వార్డు మెంబర్లు ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగన్ వ్యవహారశైలితో వైసీపీ మొత్తం ఖాళి అవుతుందన్నారు.