అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అనంతపురంలో మహిళల భద్రతపై 'శక్తి టీం' అవగాహన కార్యక్రమం
✦ రాప్తాడులో రేపు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే పరిటాల సునీత
✦ శింగనమలలో డ్వాక్రా సంఘాలకు రూ.34 లక్షల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి 
✦ పుట్టపర్తిలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా