రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

HNK: కలెక్టరేట్ కార్యాలయంలో రేపు సోమవారం జరుగు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పీ.ప్రావిణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఆపివేసినట్లు పేర్కొన్నారు జిల్లా ప్రజలు గమనించి ప్రజావాణి కార్యక్రమానికి రావద్దని సూచించారు.