VIDEO: ప్రమాదకరంగా ఎండిన చెట్టు

VIDEO: ప్రమాదకరంగా ఎండిన చెట్టు

NLG: జిల్లా కేంద్రం నుంచి దేవరకొండ రోడ్డులో కతాల్ గూడ సమీపంలో ఎండిపోయిన చెట్టు ప్రమాదకరంగా మారింది. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు.