NSS ఆధ్వర్యంలోగాంధీకి నివాళులు

NSS ఆధ్వర్యంలోగాంధీకి నివాళులు

NZB: నందిపేట్ మండలంలోని పాలిటెక్నిక్ కళాశాలలో NSS ఆధ్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్,NSS పీఓ లక్ష్మణ్ శాస్త్రిగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు కిషోర్, లావణ్య, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.