వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెండి విరాళం

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెండి విరాళం

NZB: నగరంలోని కిసాన్ గంజిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా శుక్రవారం రెండు కిలోల వెండిని విరాళంగా అందజేశారు. ఆలయ గర్భగుడి వెండి తాపడం పనుల కోసం ఈ విరాళం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.