లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

MNCL: సామాజిక సేవలో లయన్ క్లబ్ పాత్ర కీలకమైందని లయన్స్ క్లబ్ 320G గవర్నర్ సింహరాజుల కోదండరాం అన్నారు. పేదలకు విస్తృతమైన సామాజిక సేవలు చేసినందుకు దండేపల్లి లయన్స్ క్లబ్ చైర్మన్ మల్లికార్జున్‌కు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిన్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.