బాలీవుడ్‌లోకి మీనాక్షి రీఎంట్రీ!
'సంక్రాంతికి వస్తున్నాం', 'అనగనగా ఒక రాజు'తో వరుస విజయాలు అందుకున్న మీనాక్షీ చౌదరి బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ తెరకెక్కించే 'భాగమ్ భాగ్'లో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నాగచైతన్యతో 'వృషకర్మ'లో నటిస్తున్న మీనాక్షి.. 2019లో 'అప్‌స్టార్ట్స్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.