VIDEO: అంధ క్రికెట్లర్లకు పవర్‌స్టార్ ఉదారత
VSP: ఏపీ DY.CM, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంధ మహిళల క్రికెట్ జట్టు క్రీడాకారుల పట్ల ఉదారత చూపించారు. జాతీయ స్థాయిలో రాణించిన జట్టు కెప్టెన్ దీపిక, అల్లూరి జిల్లా జిమాడుగులకు చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలు, దుప్పట్లు అందజేశారు.