VIDEO: అకాల వర్షం.. అపార నష్టం

VIDEO: అకాల వర్షం.. అపార నష్టం

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు పలు పంట పొలాలు తీవ్రంగా నష్టానికి గురవతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో అధికంగా వర్షాలు కురవడంతో పంట పొలాల్లోని పంటలు చెట్ల పైనున్న పత్తి బొండం నుంచి విత్తనం పొడుచుకొని మొలక్కేతుతున్నాయి. వర్షాలకు పత్తి కాయలు నల్లగా మారి చెట్లపై నుంచి రాలిపోతున్నాయి.