నిరుపయోగంగా చెత్తను సేకరించే వాహనం

నిరుపయోగంగా చెత్తను సేకరించే వాహనం

ELR: నూజివీడు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో చెత్తను సేకరించే వాహనం నిరుపయోగంగా పడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాలలో చెత్తను సేకరించేందుకు ప్రత్యేక వాహనాలను కేటాయించారు. గ్రీన్ అంబాసిడర్లు ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను వాహనాల ద్వారా సంపద సృష్టి కేంద్రాలకు తరలిస్తారు.