భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

నంద్యాల జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో పలు పరిశ్రమల అభివృద్ధి పనుల భూమి పూజా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చరిత రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ పరిశ్రమల అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు కీలకమని చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు పాల్గొన్నారు.