బీచ్ రోడ్డులో నేడు తిరంగా యాత్ర: కలెక్టర్

బీచ్ రోడ్డులో నేడు తిరంగా యాత్ర: కలెక్టర్

VSP: ఆర్కే బీచ్ రోడ్డులో ఈరోజు ఉదయం 6.30 గంటల నుంచి హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. దీనిలో భాగంగా జాతీయ పతాకం ప్రాముఖ్యతను, స్వాతంత్య్ర పోరాటంలో, దేశ ప్రజలను సమైక్యంగా ఒక్క తాటిపై నిలిపి ఉంచడంలో జాతీయ జెండా భూమికను తెలిపే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వెల్లడించారు.