VIDEO: 'లక్షల ఎకరాలకు నీరు అందించిన చరిత్ర MPది'
GDWL: గద్వాల గడ్డపై నెట్టెంపాడు ప్రాజెక్టును సాధించి, పాదయాత్రతో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన చరిత్ర డీకే అరుణది అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అనారు. సోమవారం గద్వాల బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జూరాల ప్రాజెక్టు భద్రత కోసం బ్రిడ్జి నిర్మాణంపై ఆమె చేసిన సూచనలను తప్పు పట్టడం సరికాదన్నారు.