ప్రసన్నకుమార్‌ను అభినందించిన ఎంపీ
VZM: ది ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ డి. ప్రసన్నకుమార్ ఎన్నిక కావడంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ICAI అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ప్రసన్నకుమార్ రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు.