దారుణం: భార్యను నరికి చంపిన భర్త

దారుణం: భార్యను నరికి చంపిన భర్త

AP: మహిళను ఆమె భర్త నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి చంపిన ఘటన విజయవాడలో జరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతికి ఆమె భర్తతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త.. నడిరోడ్డుపైనే ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.