VIDEO: ఆర్గానిక్ పంటల సాగుపై అవగాహన

VIDEO: ఆర్గానిక్ పంటల సాగుపై అవగాహన

SRD: ఆర్గానిక్ పంటల సాగు సహజ పద్ధతుల్లో పండించడం జరుగుతుందని ఖేడ్ ADA నూతన్ కుమార్ అన్నారు. ఇవాళ సిర్గాపూర్‌లో రైతులకు అవగాహన కల్పించారు. దీంతో రైతులు కొత్త విషయాలను వీసీ ద్వారా వీక్షించి తెలుసుకున్నారు. ADA మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు పండిస్తే ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు.