VIDEO: 'పెండింగ్ బకాయిలు చెల్లించండి'

VIDEO: 'పెండింగ్ బకాయిలు చెల్లించండి'

ELR: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని రైతు కూలీ సంఘాలు ప్రతినిధులు బుధవారం కలెక్టరేట్ సమీపంలో ధర్నా చేశారు. ఉపాధి కూలీల వేతనం రూ. 600, పని దినాలు 200 రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలు డప్పు కొట్టుకుంటూ తమ సమస్యలని పరిష్కరించాలని అధికారులకు మొర పెట్టుకున్నారు.