VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

నిజామాబాద్ టైన్‌లోని అంబేడ్కర్ కాలనీలో ట్రాన్సా‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నాలుగు రోడ్లు కలిసే చోట ఈ ట్రాన్స్ ఫార్మర్ ఉండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ మార్గం గుండా తిరుగుతుంతారు. వైర్లు రోడ్లపై ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.