ఫైరింగ్ సాధన ప్రక్రియలో ఎస్పీ

ప్రకాశం: ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తిలో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌ను గురువారం ఎస్పీ AR. దామోదర్ సందర్శించి, ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు అందించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం పట్ల అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపినట్లయింది.