ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

SRCL: చందుర్తి మండలం సనుగుల జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి బుధవారం వెలువడిన ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థిని అక్షయను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షయకు 557 మార్కులు వచ్చాయని, పాఠశాలలో 31 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 30 మంది పాస్ కావడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు