పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సీపీఎం పుష్పాంజలి

ATP: సోమందేపల్లి మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పెద్దన్న.. సుందరయ్య చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.