రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి: జగ్గారెడ్డి

రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి: జగ్గారెడ్డి

SRD: తెలంగాణ ప్రజలారా.. బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయంలో ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపిన్నిచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, RSS రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదన్నారు.