'రాసి పెట్టుకోండి.. 2034 వరకూ మాదే అధికారం'
TG: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపినట్లు తెలిపారు. అలాగే.. బీజేపీ, BRSది ఫెవికాల్ బంధం అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ తెచ్చుకుంటే బీజేపీ దేశం మొత్తం గెలిచినట్టే అని చెప్పారు. 'రాసిపెట్టుకోండి.. 2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది' అని పేర్కొన్నారు.