వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ATP: తాడిపత్రిలోని శ్రీ చింతలవెంకటరమణస్వామి దేవస్థానంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేసే ఈ కార్యక్రమాన్ని అర్చకులు శ్రీ చింతలరాయన్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని సుగంధ ద్రవ్యాలు, పసుపు, చందనం మిశ్రమంతో శుభ్రపరిచారు.