ప్రశాంతంగా జీజీ కళాశాలలో మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు
KMR: జీజీ కళాశాలలో శనివారం నుంచి మొదలైన (స్వ.ప్ర.) డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ఇవాళ కూడా ప్రశాంతంగా జరిగాయి. 1,664 మంది విద్యార్థులకుగాను 57 మంది గైర్హాజరయ్యారు. 1,607మంది విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తదితర పరీక్షలకు హాజరైనట్లు కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ రంగరత్నం తెలిపారు.