'జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలి'

'జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలి'

ADB: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలని, నవంబర్ 1వ తేదీ నుంచి SSC విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించి జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా గురువారం అన్నారు. గ్రాండ్ టెస్ట్-1, గ్రాండ్ టెస్ట్-2 నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలని పేర్కొన్నారు.