ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం

KMR: జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని ఏఎంసీకి కోటి యాభై లక్షల నిధులు మంజూరు చేయించినందుకు, బాన్సువాడ శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డిని వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు కుల్కర్‌ని సురేష్ బాబా, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కృషిని కొనియాడారు.