రోడ్డుపై విచ్చలవిడిగా పశువుల సంచారం

రోడ్డుపై విచ్చలవిడిగా పశువుల సంచారం

MNCL: బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాలలో ప్రతిరోజు రాత్రి వేళలో రహదారి పైన ఆవులు, గేదెలు రోడ్డుపై విచ్చలవిడిగా ఉండడంతో బెల్లంపల్లి నుంచి నెన్నెల వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతూన్నారు. తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పలుమార్లు హెచ్చరించిన ఆవుల యజమానులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.