'పారిశుద్ధ్యాన్ని తొలగించండి'

అన్నమయ్య: మండల కేంద్రమైన పెనగలూరులోని బస్ స్టాప్ వద్ద చెత్తాచెదారంతో పారిశుధ్య లోపం ఏర్పడింది. గత కొద్దిరోజులుగా చెత్తను శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించి పారిశుధ్య పనులు చేయించి, బ్లీచింగ్ పౌడరుతో పిచికారి చేయించాలని పరిసర ప్రజలు కోరుతున్నారు.