చికిత్స పొందుతూ బోలెరో డ్రైవర్ మృతి

చికిత్స పొందుతూ బోలెరో డ్రైవర్ మృతి

VZM: దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి సమీపంలో NH 26 పై మంగళవారం మధ్యాహ్నం లారీ, బొలెరో వ్యాన్‌ ఢీకొనగా..బొలెరో వ్యాన్‌ డ్రైవర్‌ తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు క్షతగాత్రుడు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు యస్‌.బూర్జివలస ఎస్సై రాజేష్‌ తెలిపారు. మృతుడి బంధువులకు సమాచారం అందించామన్నారు.