VIDEO: పైప్ లైన్ రిపేర్.. రంగంలోకి సర్పంచ్..!

VIDEO: పైప్ లైన్ రిపేర్.. రంగంలోకి సర్పంచ్..!

GDWL: గ్రామస్తులకు నీటి కోసం ఇబ్బంది కలగకూడదు అని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ అనిత కృష్ణ సాగర్ అన్నారు. గురువారం గ్రామంలో కొంతకాలంగా తలెత్తిన తాగునీటి ఎద్దడిని గమనించిన ఆమె, పైప్ లైన్ లీకేజీలను గుర్తించి స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలోని పలు వార్డులను పరిశీలించి పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.