వినతులు స్వీకరించిన అదనపు ఎస్పీ మహేందర్

వినతులు స్వీకరించిన అదనపు ఎస్పీ మహేందర్

MDK: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఎస్పీకి వినతులు అందజేశారు.