పండగ వేల మండుతున్న పండ్ల ధరలు

పండగ వేల మండుతున్న పండ్ల ధరలు

VKB: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొడంగల్‌లో పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు 100 శాతం పెరగడం గమనార్హం. ద్రాక్ష కిలో రూ. 120 - 170 వరకు పలుకుతోంది. ధరలు రెట్టింపు కావడంతో ఉపవాస దీక్షలు చేపట్టే భక్తులు పండ్లు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారని భక్తులు వాపోతున్నారు.