నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
★ సుంకెనపల్లిలో అప్పుల విషయంపై భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య
★ దేవరకొండలో హోలీ ఆడేందుకు బైక్‌పై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని విద్యార్థి మృతి
★ SC, ST విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బండారు శంకర్