ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NZB: ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చేందిన ఘటన నవీపేట్ మండలంలో చోటు చేసుకుంది. జగ్గారావు ఫారం వద్ద లారీ - బైక్ ఢీకొన్న ఘటనలో ఆ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.