కొత్త బిల్డింగ్ నిర్మించాలని వినతి

కొత్త బిల్డింగ్ నిర్మించాలని వినతి

NLR: ఉదయగిరి మండలం గండిపాలెం మార్గంలో ఉన్న అంబేద్కర్ భవనం శిథిలావస్థకు చేరింది. ఆ స్థానంలో నూతన బిల్డింగ్ నిర్మించాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు బెజవాడ బాల గురవయ్య కోరారు. ఈ మేరకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి మాట్లాడారు. గతంలో ఈ భవనంలో దళిత పిల్లలకు అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.