'ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి: రాపోలు నవీన్

'ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి: రాపోలు నవీన్

SRPT: నేరేడుచర్ల ప్రభుత్వ ఆసపత్రిని ఇవాళ  DMHO సందర్శించారు. ఈ నేపథ్యంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని స్థానిక BRS నాయకులు రాపోలు నవీన్ వినతి పత్రాన్ని అందజేశారు. దవాఖానలో లేని పరికరాలను వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌యస్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు SK హుస్సేన్, సారెడ్డి సుబ్బారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.