ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జాబ్ మేళా

ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జాబ్ మేళా

AP: విశాఖదక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జైలు రోడ్డు వద్దనున్న ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా జరగనుంది. దాదాపు 30 కంపెనీలు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు జాబ్ మేళా కొనసాగనుంది.