'అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి'

'అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి'

NDL: అగ్ని ప్రమాదాలతో పెట్రోల్ బంకుల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు అగ్నిమాపక కేంద్రం అధికారి భీముడు నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఆత్మకూరు పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ నిర్వాహకులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.