స్టార్క్ విధ్వంసం... ఇంగ్లండ్‌కు చుక్కలు!

స్టార్క్ విధ్వంసం... ఇంగ్లండ్‌కు చుక్కలు!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోతున్నాడు. తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన చేసిన స్టార్క్, తాజాగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం అతడి కెరీర్‌లో ఇది 18వ సారి కావడం విశేషం.