నదిలో చిక్కుకున్న పశువులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

నదిలో చిక్కుకున్న పశువులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

MBNR: భారీ వర్షాల కారణంగా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ఇదగానిపల్లి వద్ద దుందుభి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న దారమోని మల్లేశ్ అనే రైతుకు చెందిన పశువులను గురువారం సాయంత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందం, రాజాపూర్ ఎస్సై శివానంద్ ఆధ్వర్యంలో పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు.