గ్రామ వికాసం కోసమే నా ఓటు: డాక్టర్ కురువ విజయ్ కుమార్

గ్రామ వికాసం కోసమే నా ఓటు: డాక్టర్ కురువ విజయ్ కుమార్

GDWL: గ్రామాల సమగ్ర అభివృద్ధికి పునాది వేసేది మన ఓటు, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి, అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఇటిక్యాల మండలం బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.