VIDEO: అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ సీజ్

NZB: మోస్రా శివారు ప్రాంతం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను బుధవారం మోస్రా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సీజ్ చేసి వర్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ రాజశేఖర్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మట్టి,ఇసుక అవసరమైతే అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు.